DSC /TRT FREE COACHING FOR SC CANDIDATES


విడియో కోసం క్లిక్ చేయండి:

 https://youtu.be/AEKlrJX3WR8?si=jLoLoaPjrNJ0UeB5







తెలంగాణలో ఇటీవల 11,062 ఖాళీలతో వెలువడిన డీఎస్సీ / టీఆర్ టీ (టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ లోని రాష్ట్ర షెడ్యూల్డ్కులాల స్టడీ సర్కిల్ శనివారం (మార్చి9న) ఒక ప్రకటనలో తెలియజేసింది. ఏప్రిల్15 నుంచి జూన్14 వరకు 2 నెలల పాటు ఈ శిక్షణ ఇస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 12 నుంచి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ డైట్, B.ed కాలేజీలు ఉన్న కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన ఇతర కళాశాలతో కలిపి మొత్తం 16 ప్రాంతాల్లో, ప్రతి కేంద్రానికి 100 మందికి చొప్పున ఉచిత కోచింగ్ఇస్తారు. అభ్యర్థులు డైట్ (DIET) లేదా టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణులై ఉండాలి.


పూర్తి వివరాలు మార్చి 11 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.



website



Thank you. ...



Kolikapogu srinivasa Rao
SGT
MPPS Kunchaparthi HW
Vemsoor (MD)
Khammam (DT)
Telangana
Cell: 9440600025


Post a Comment

0 Comments