About "student learning tracker" app:
Play store లో telangana school education app download చేసి ఓపెన్ cheyyandi
OR
- మీ Emplyee ID తో login కావాలి
- Password...OTP send to ur registered mobile number
- Click right side three dots
- Click Assessment
- Click class/medium/subject/Month one by one fill cheyyandi
- వచ్చిన సామర్థ్యం కు ✅ cheyyandi. రాని పక్షంలో ఏమీ చేయవద్దు empty గా ఉంచాలి
- Each class each medium 3subjects Assessment చెయ్యాలి
- Total 5classess కు each medium 15 subject Assessment చెయ్యాలి
- Yello-save
- Green-submit
- Red-not started
- ఆగస్టు నెలలో Assessment 1st class empty data సబ్మిట్ చెయ్యాలి (no baseline test for 1st class)
- Every Month 28 లోపు fill చెయ్యాలి
- ఆగస్టు సెప్టెంబర్ నెలల వి అక్టోబర్ 22 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు
- మండల విద్యాధికారులకు, అందరు నోడల్ అధికారులకు మరియు అందరు ప్రాథమిక ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా
- FLN - తొలిమెట్టు కు సంబంధించి విద్యార్థుల యొక్క ప్రగతి వివరాలను స్టూడెంట్ లర్నింగ్ ట్రాకర్ ఆప్ లో నమోదు చేయవలెను
- ఆగస్టు, సెప్టెంబర్ మాసానికి సంబంధించి ఈనెల 22వ తేదీ వరకు పూర్తి చేయవలెను.. ఈ నెల 22 తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల వివరాలు కనపడవు. గమనించగలరు
- అక్టోబర్ నెల వివరాలకు సంబంధించి ఈనెల 28వ తేదీలోపు నమోదు చేయవలెను
- అలాగే ప్రతి నెల 28వ తేదీ లోపు ఆ నెలకు సంబంధించిన విద్యార్థుల అభ్యసన వివరాలను యాప్ లో నమోదు చేయవలెను
- ఆగస్టు డేటాకు సంబంధించి మొదటి తరగతి విద్యార్థుల వివరాలు నమోదు అవసరం లేదు
- సెప్టెంబర్ నుండి మాత్రమే మొదటి తరగతి విద్యార్థుల వివరాలను నమోదు చేయవలెను
- యాప్ లో... చైల్డ్ ఇన్ఫోలో ఉన్న ప్రతి విద్యార్థి వివరాలు కనిపిస్తాయి
- ఒకవేళ వివరాలు కనపడకపోతే చైల్డ్ ఇన్ఫోలో అట్టి విద్యార్థుల వివరాలను నమోదు చేసి, సబ్మిట్ చేయవలెను
- ఐఫోన్ వినియోగదారులకు ఆప్ యాక్సెస్ అవకాశం లేదు.. కావున ఆండ్రాయిడ్ మాత్రమే వాడవలెను
- డిప్యూటేషన్ ఉపాధ్యాయుల విషయంలో.. స్కూల్ లాగిన్ లో లేదా మండల్ లాగిన్ లో ఐ ఎస్ ఎం ఎస్ పోర్టల్ లో డిప్యూటేషన్ వివరాలను నమోదు చేసినచో... అట్టి ఉపాధ్యాయుల వివరాలు... వారు డిప్యూటేషన్ పై ఎక్కడ పని చేస్తున్నారో... ఆ పాఠశాలలో కనిపిస్తాయి...
- కావున మండల విద్యాధికారులు డిప్యూటేషన్ ఉపాధ్యాయుల వివరాలను తప్పనిసరిగా ఐ ఎస్ ఎం ఎస్ పోర్టల్ లో నమోదు చేయవలెను
- ఈ యాప్ మొబైల్లో మాత్రమే పనిచేస్తుంది... కంప్యూటర్లో పనిచేయదు
- పై సూచనల ఆధారంగా స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ ఆప్ లో విద్యార్థుల వివరాలను నమోదు చేయగలరు
- ఏమైనా టెక్నికల్ సంబంధమైన సమస్యలు ఉన్నచో క్రింది నంబర్ కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకోవచ్చును
- 9000906181
Data entry on Student Learning Tracker App
Due to technical issues, the server for Student Learning Tracker App is down. It will be up and running by today end of the day, or tomorrow.
Hence Quality coordinators are requested to inform all the teachers that, _they can fill the baseline data by end of the day of Wednesday (Oct 26)
As per the meeting held on 18th Oct.
If any teacher is from School A is deputed to another*school B
First they need to change status of the teacher in School A, ISMS portal as deputed to School B
And in the ISMS of School B accept the teacher.
Then they can enter data in the New school(School B).
ఇవి కూడా చదవండి.CLICK 👉 TSWREIS: తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాలలో MA కోర్సు
ఇవి కూడా చదవండి.CLICK 👉NMMSE 2022-23 స్కాలర్షిప్ NOTIFICATION
ఇవి కూడా చదవండి.CLICK 👉రైతులకు క్రెడిట్ కార్డు ... KISAN CREDIT CARD కిసాన్ క్రెడిట్ కార్ద్... KCC
Thanks for reading.Hope this may helpful to you..!
Kolikapogu srinivasa Rao
SGT
MPPS Kunchaparthi HW
Vemsoor (MD)
Khammam (DT).
0 Comments