MULTIPLE CARD HOLDER

 


పాస్‌పోర్ట్, క్రెడిట్ కార్డులు, కరెన్సీ నోట్లు స్టోర్ చేసుకోవడానికి నాణ్యమైన పాస్‌పోర్ట్ హోల్డర్స్ లభించడం చాలా కష్టం.


జెన్యూన్ లెదర్ ఉత్పత్తులను తయారు చేయటం విషయంలో HAMMONDS FLYCATCHER సంస్థకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది.

ఆ సంస్థ తయారు చేసిన మంచి పాస్పోర్ట్ హోల్డర్ ఇది. దీని అసలు ధర రూ. 2,299 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో కేవలం రూ. 999కే లభిస్తోంది.

4 పాస్‌పోర్ట్ పాకెట్లు, 14 కార్డ్ స్లాట్స్, 4 ఓపెన్ పాకెట్స్, కాయిన్స్ వంటి వాటికి పెద్ద జిప్డ్ పాకెట్, ఛెక్ బుక్ హోల్డర్, పెన్ హోల్డర్ దీంట్లో ఉంటాయి.

అంతేకాదు, RFID బ్లాకింగ్ సదుపాయం ఉండటం వలన, మీ క్రెడిట్ కార్డుల నుండి ప్రమాదకరమైన RFID రీడర్లతో ఎవరూ మీ బ్యాంక్ డేటా దొంగిలించలేరు.

కొనుగోలు చేసే లింక్:👇 



Post a Comment

0 Comments