TSWREIS: తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాలలో MA కోర్సు


TSWRES: తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాలలో ఎంఏ కోర్సు


మిలిటరీ ఎడ్యుకేషన్,త్రివిధ దళాల్లో  అధికారుల  నియామకాల  ఉద్యోగాల కల్పనే  లక్ష్యంగా  తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి భువవనగిరి జిల్లా   భువనగిరిలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ను ప్రత్యేకంగా ప్రారంభించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ... భువనగిరిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ 2022-27 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులు


ఇవి కూడా చదవండి CLICK  👉 రైతులకు క్రెడిట్ కార్డు ... KISAN CREDIT CARD కిసాన్ క్రెడిట్ కార్ద్... KCC

వివరాలు:


కోర్సు పేరు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ- ఎకనామిక్స్ కోర్సు (ఆంగ్ల మాధ్యమం)

సంస్థ: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, భువనగిరి/ బీబీనగర్, యాదాద్రి భువనగిరి జిల్లా..

 సీట్ల సంఖ్య 40.

అర్హత: 2021-22లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు. జులై 1 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, సైకో అనలిటికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, లెక్చరట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2022

హాల్టికెట్ డౌన్లోడ్: 27.10.2022. 

ప్రవేశ  పరీక్ష ఫైన్ ఆర్ట్స్  టెస్ట్ తేది: 30. 10. 2022


తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక మహిళా డిగ్రీ కళాశాల, భువనగిరి.


ఈ సైనిక డిగ్రీ కళాశాలలో  ఐదు సంవత్సరముల ఇంటిగ్రేటెడ్ ఎం ఏ (ఎకనామిక్స్) (ఇంగ్లీష్ మీడియం) కోర్సు 2022-23 విద్యా సంవత్సరం నుండి ప్రారంభం అవుతుంది.ఇందులో భాగంగా ఐదు సంవత్సరాల పీజీ డిగ్రీతోపాటు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లతో - ఆర్మీ ఆఫీసర్స్ ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ  కూడా ఇప్పించబడుతుంది. ఈ శిక్షణ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, సి ఆర్ పి ఎఫ్ మొదలైన ఉద్యోగ పరీక్షలు రాయడానికి ఉపయోగపడుతుంది.

ప్రవేశం కొరకు, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ఆసక్తి గల అభ్యర్థులు తేదీ 25 10 2022 లోగా www.tswreis.ac.in వెబ్ సైట్ నుండి ప్రాస్పెక్ట్ ను పొంది, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు కనీసం 152 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి.


తేదీ 30.10. 2022 రోజు ప్రవేశ పరీక్ష TSWRAFPDCW Bhongir, Bibinagar కళాశాలలో ఉంటుంది. శారీరిక దారుఢ్య పరీక్ష, మానసిక సామర్ధ్య పరీక్ష మరియు వైద్య పరీక్షలు ఉంటాయి. వివరాలకు ఫోన్ నెంబర్లు  7995010687, 9493964798 ను సంప్రదించవచ్చు.

Principal

TSWRAFPDCW Bhongir


For Registration & Prospectus:👇




Website:👇





Prospectus👇






Thanks for reading.Hope this may helpful to you..!

Kolikapogu srinivasa Rao

SGT
MPPS Kunchaparthi HW
Vemsoor (MD)
Khammam (DT).


Post a Comment

0 Comments