ఉద్యోగులు SBI లో సాలరీ ఖాతా ఉన్నవారు... 2 నెలల జీతం ను అడ్వాన్స్ (OD) గా పొందవచ్చు. ఈ మొత్తాన్ని ఆరు నెలల లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు అది ఎలాగో స్క్రీన్ షాట్స్ తో తెలుగులో వివరణ ఇచ్చాను
దీనిని ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అదెలాగో చూద్దాం
● ఈ అవకాశం DIAMOND and PLATINUM ఖాతాలకు మాత్రమే..
Step 1:
Step 2:
➤మీ యూజర్ ఐడి పాస్వర్డ్ నమోదు చేసిన తర్వాత.
Step3:
REQUEST & ENQUIERIES కి వెళ్ళండి
Step 4:
Select OD for CSP A / C
Step 5:
▸ Select the CSP A / C on which the OD facility to be availed .
మీకు OD ఓవరడ్రాఫ్ట్ వచ్చే అమౌంట్ ఇక్కడ కనపడుతుంది.
Step 6:
మీ ఫోన్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటీపీ ని ఇక్కడ నమోదు చేసినట్లు అయితే ఈ డబ్బు మీ అకౌంట్ లోకి చేరిపోతుంది.
➤ OD created
Step 7:
ఒకవేళ పై ఫోటోలో చూపించినట్టుగా మీకు అమౌంట్ చూపించనట్లు అయితే ఈ క్రింద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను రాసి మీ బ్యాంకు బ్రాంచ్ లో ఇవ్వండి
CLICK👇
CLICK👇
SEGMENTATION Of Corporate Salary Package Eligibility
Platinum: Net salary Rs.1,00,000 and above. Minimum Balance Charges NILnull
Diamond: Rs.50,001 - to Rs.1,00,000
Gold: Rs.25,001 - to Rs.50,000
Silver: Rs.10,000 - to Rs.25,000
0 Comments