GOOGLE: గూగుల్ రిక్రూట్మెంట్ 2022 అప్రెంటిస్ షిప్ నోటిఫికేషన్ విడుదల
గూగుల్ సంస్థ కింది అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అప్రెంటిస్ షిప్ ఖాళీలు.
విభాగాలు:
1. డిజిటల్ మార్కెటింగ్ అప్రెంటిస్ షిప్
2. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్రెంటిస్ షిప్
3. డేటా అనలిటిక్స్ అప్రెంటిని
4. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అప్రెంటిస్ షిప్
1. డిజిటల్ మార్కెటింగ్ అప్రెంటిస్ షిప్: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: డిజిటల్ మార్కెటింగ్లో గరిష్టంగా 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి. # కంప్యూటర్ పరిజ్ఞానం.
2. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్రెంటిస్ షిప్: ఇంజనీరింగ్/ టెక్నికల్ డిగ్రీ ఉత్తీర్ణత. పని అనుభవం: ఐటీ లేదా సంబంధిత సాంకేతిక విభాగంలో 6 నెలల అనుభవం ఉండాలి. కస్టమర్ సర్వీస్ రంగంలో అనుభవం.
3. డేటా అనలిటిక్స్ అప్రెంటిస్ షిప్: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: డేటా అనలిటిక్స్లోలో గరిష్టంగా 1 సంవత్సరం సంబంధిత పని అనుభవం.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
4. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అప్రెంటిస్ షిప్: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. అప్రెంటిస్ వ్యవధి: 12-24 నెలలు.
పని అనుభవం: ప్రాజెక్ట్ నిర్వహణలో గరిష్టంగా 1 సంవత్సరం అనుభవం. పని ప్రదేశం: బెంగళూరు, హైదరాబాద్, ముంబయి/ గుర్గావ్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్రెంటిస్ షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం: ఫిబ్రవరి 2023. దరఖాస్తు చివరి తేది: 27.10.2022.
Notification👇:
0 Comments