TS SSC HALL TICKETS 2024 DOWNLOAD

 తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల



హైదరాబాద్:తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు (TS SSC Hall tickets) విడుదలయ్యాయి. విద్యార్థులే నేరుగా డౌన్లోడ్ చేసుకొనేందుకు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. పదో తరగతి రెగ్యులర్/ ప్రైవేటు/ఓఎస్ఎస్సీ/ఒకేషనల్ విద్యార్థులు తమ _Hall tickets పొందేందుకు జిల్లా పేరు, స్కూల్, పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే ఈ పరీక్షలను ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5.08 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు.

Regular hall tickets download-click below 👇:



Private hall tickets download-click below 👇:



OSSC hall tickets download-click below 👇:


Vocational hall tickets download - click below 👇:



Thank you...

Kolikapogu srinivasa Rao
SGT
MPPS Kunchaparthi HW
Vemsoor (MD)
Khammam (DT)
Telangana 
Cell: 9440600025

Post a Comment

0 Comments