🇮🇳ఓటరు జాబితా లో మీ పేరు ఉందొ లేదో ఈ క్రింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి
🇮🇳మీ గ్రామ ఓటరు జాబితా లో మీ పేరు ఉందేమో క్రింది లింక్ క్లిక్ చేసి చూస్కోండి
🇮🇳మీ గ్రామ ఓటరు జాబితా లో మీ part number మరియు serial number తెలుసుకొనుటకు మీ మొబైల్ నుండి ECI అని టైపు చేసి space ఇచ్చి మీ ఓటర్ ID నంబర్ టైపు చేసి 1950 నంబర్ కి పంపండి. క్షణాల్లో మీ వివరాలు SMS ద్వారా అందుతాయి. ఉదాహరణ కు మీ ఓటురు ID number 12345678 అయితె ECI 12345678 అని టైపు చేసి 1950 కి పంపండి
If your EPIC is 12345678 then sms ECI 12345678 to 1950
క్రింద క్లిక్ చేసి మీ Voter ID కార్డు డౌన్లోడ్ చేస్కోండి
🇮🇳ఒకవేళ ఓటరు జాబితా లో మీ పేరు లేకపోతే 14 ఏప్రిల్ 2024 లోపు ఫారం 6 లో వివరాలు తెలిపి ఓటరుగా నమోదు చేస్కోండి
New registration for general electors
Fill Form 6 if you are 18 years or above or you will turn 18 in few months
🇮🇳ఫారం 8 నింపి మీ మొబైల్ నంబర్ ను మరియు చిరునామా ను అప్డేట్ చేసుకోండి.
Shifting of residence/correction of entries in existing electoral roll/replacement of EPIC/marking of PwD
Fill Form 8 to get EPIC with updated or replacement or marking of PwD.
Shifting of residence/correction of entries in existing electoral roll/replacement of EPIC/marking of PwD
Fill Form 8 to get EPIC with updated or replacement or marking of PwD.
🇮🇳Voter Helpline అప్ కొరకు క్రింద క్లిక్ చేయండి
🇮🇳మరిన్ని వివరాలకు మీ BLO (బూత్ స్థాయి అధికారి) ERO (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి) మరియు AERO లను సంప్రదించండి
🇮🇳Citizens can call the Voter Helpline, the number is 1950. Now any citizen from any part of the country can call on the toll-free in English or Hindi with any query or complaint at any time of the day. Callers can enquire on subjects such as elections, voting dates, EPIC, electoral roll, online registration and lodge a complaint by simply dialling into the toll-free no. Not only this, executives also make outbound calls for educating the electors and spreading voter awareness.
Kolikapogu srinivasa Rao
SGT
MPPS Kunchaparthi HW
Vemsoor (MD)
Khammam (DT)
Telangana
Cell: 9440600025
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
0 Comments